Friday 6 September 2013

Jaya Jaya Nigamantha sara - Jalakreedavilasam



జయ జయ నిగమాంత సార
జయ జయ కనకాద్రి ధీర

జయ జయ జలధి ఘంభీర
జయ జయ భక్త మందార

జయ జయ దానవ భీమ
జయ జయ సుగుణాభి రామ
జయ జయ పరిపూర్ణ కామ
జయ జయ దైవ లలామ

జయ జయ జలద సంకాశ
జయ జయ వరచిదాకశ
జయ జయ శెషాచలీశా
జయ జయ తరిగొండాధీశ